Wednesday, December 11, 2024
HomeUncategorizedఅనిమల్ కేర్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనిమల్ కేర్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్


అదిలాబాద్ సెప్టెంబర్24, ( సమయం న్యూస్)

పురపాలక సంఘం ఆదిలాబాద్ న కు సంబంధిత ఎనిమల్ కేర్ సెంటర్ ను జిల్లా  పాలనాథికారి రాజర్షి షా మంగళవారం సందర్శించి ఎనిమల్ కేర్ సెంటర్ నందు రోజువారి కార్యక్రమ వివరాలు ,  తదితర రికార్డులను రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నమోదు చేయవలెనని అదేవిధంగా ఎనిమల్ కేర్ సెంటర్ ను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్  కు సూచనలు చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సానిటరీ సూపర్వైజర్ , సానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments