హైదరాబాద్.సెప్టెంబర్19( సమయం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించిన హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు.
ఈరోజు స్పీకర్ గారిని అధికార నివాసంలో కలిసిన దత్తాత్రేయ గారు అక్టోబర్13 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.