పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్ లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
నివాళులర్పించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్, TMREIS ప్రెసిడెంట్ & వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు తదితరులు..