
హైదరాబాద్: డెహ్రాడూన్ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స పొందిన అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్ గారిని వారి స్వగృహంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మోతే శోభన్ రెడ్డి గారితో కలిసి పరామర్శించడం జరిగింది, పద్మారావు గౌడ్ గారు ఆకాశమితంగా అస్వస్థకు గురైన తీరును అడిగి తెలుసుకున్నారు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించి విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరారు.