Friday, December 27, 2024
HomeUncategorizedఆధునిక యంత్రాలతో నిమజ్జనం  వద్ద కలర్ పేపర్ వ్యర్థాలను తొలగింపు. జి హెచ్ ఎం సి

ఆధునిక యంత్రాలతో నిమజ్జనం  వద్ద కలర్ పేపర్ వ్యర్థాలను తొలగింపు. జి హెచ్ ఎం సి

*ఆధునిక యంత్రాల తో కలర్ పేపర్ వ్యర్థాల   తొలగింపు*.

*హైదరాబాద్ సెప్టెంబర్16*:-గణేష్ నవ రాత్రుల ఉత్సవాలను  పురస్కరించుకొని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మండపం నిర్వాహకులు సెలబ్రేట్ మూడ్ లో ఉండి కలర్ పెపర్ షాట్స్ వెద చల్లడం  జరుగుతున్నది అలాంటి చర్యలు చేయకుండా అవగాహన కోసం నిమజ్జనం వద్ద బ్యానర్ లు పెట్టాడం జరిగింది  అట్టి బ్యానర్ లో కలర్ పేపర్ షాట్స్ నిర్మూలిద్దాం శానిటేషన్ కార్మికులకు సహక రించండి అంటూ  అక్కడక్కడ జి హెచ్ ఎం సి ఏర్పాటు చేసింది.

శోభ యాత్రలో నిర్వాహకులు  పండుగ వాతావరణ కల్పించేందుకు కలర్ పేపర్ షాట్స్ ఎక్కువ చేయడం మూలంగా రోడ్ల పై పేపర్ శానిటేషన్ కార్మికులకు  తొందర గా తొలగించక పోవడం జరుగుతున్నది అందు వలన కార్మికులకు అనారోగ్య పాలావ్వడమే కాకుండా అనుకున్న శుభ్రత సకాలంలో సాధ్యం కాక పోవడం తో ఎక్కడి చెత్త అక్కడే ఉండి రోడ్లు పై ఉండి అశుభ్రత కు కారణం అవుతున్నద్ది

అట్టి చెత్తను తొలగించేందుకు కార్పొరేట్ కంపెనీ లు ఉప యోగించే  స్విపింగ్ యాత్రాలన ఉపయోగించి ఈ నిమజ్జనం సందర్భంగా ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్డు ప్రాంతలో కలర్ పేపర్ తీసేందుకు  జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి  కాట నిర్ణయం తీసుకున్నారు

నగరంలో ఈ లాంటి యంత్రాల ఏర్పాటుకు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు. జి హెచ్ ఎం సి  విజ్ఞప్తిని భక్తులు ఆచరీస్తారని
కోరుకుంటున్నది.
ఈ స్వపింగ్ మిషన్   పేపర్  ను వాక్యూమ్ ద్వారా తొలగించే ప్రక్రియను భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
వేదచల్లిన పేపర్  భక్తులకు అసౌకర్యం కలగకుండా  తొలగిస్తున్న  దృశ్యాన్ని చూసిభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.    భక్తులు జి హెచ్ ఎం సి నీ అభినందిస్తున్నారని   చెప్పవచ్చు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments