Saturday, December 14, 2024
HomeUncategorizedఉద్యోగ సంఘాల తో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భేటీ.*BREAKING*ఇవాళ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

ఉద్యోగ సంఘాల తో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి భేటీ.*BREAKING*

ఇవాళ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.

మధ్యాహ్నం 3 గంటల 30 ని. లకు బంజారాహిల్స్ కమాండ్ట్రోల్ సెంటర్లో సమావేశం.

హాజరుకానున్న 30 మంది డెలిగేట్స్. 6 ప్రధాన దిమాండ్లు, ఉద్యోగుల ఇతర 51 సమస్యలపై చర్చ.

వచ్చే క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్స్ తో సీఎం భేటీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments