గ్రేటర్ వ్యాప్తంగా 733 సి సి కెమెరా ఏర్పాటు.
సమస్యాత్మక ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు.
హాజరైన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కు వివరించిన సీపీ.
ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించిన సీఎం.
పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సూచించిన సీఎం.
సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్న సీఎం.
బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని ఆదేశించిన సీఎం.
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.