బీసీ కుల గణన చేయ్యాలని హైకోర్టు లో పిటిషన్…
హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేసిన బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ…
పిటిషన్ ఫై విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్…
పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన నాగుల శ్రీనివాస్ యాదవ్..
మూడు నెలల్లో బిసి కుల గణన చేయ్యాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం…
కుల గణన చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.
పిటిషన్ ముగించిన హైకోర్టు.