*ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా..*
రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందించిన అరవింద్ కేజ్రీవాల్..
వారం రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆతిశీ..
అప్పటివరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్న అరవింద్ కేజ్రీవాల్..

© 2024 www.samayamdaily.net. All rights reserved. | Powered by web39.in