*తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించిన పవన్*
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
‘వైసీపీ హయాంలో పనిచేసిన TTD బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి.
సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలి.
బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు.