*తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడు లోని పలు జిల్లాల్లో వర్షాలు..*
మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..
వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు..
కాలంగి, కైవల్యా, స్వర్ణముఖి నదుల్లో పెరిగిన నీటి ప్రవాహం..
తీర ప్రాంతాల్లో జోరున వీస్తున్న గాలులు..