తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన రాణీ కుముదిని ఐఏఎస్(రిటైర్డ్)… రాష్ర్ట ప్రభుత్వం నియమించింది ఇంతకీ ముందు రాష్ర్ట ఎన్నికల అధికారిగా సి పార్థ సారథి రిటైర్డ్ ఐఏఎస్ స్థానంలో రాణి కుముదుని నియమించారు.
రానున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహణ సవాల్ గా మారనున్నది..