Friday, December 27, 2024
HomeUncategorizedతెలంగాణ లో నూతన ఈ సి పాలసి. మంత్రి పొన్నం ప్రభాకర్.

తెలంగాణ లో నూతన ఈ సి పాలసి. మంత్రి పొన్నం ప్రభాకర్.



తెలంగాణ లో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం.

రాష్ర్ట బి సి సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో హైదరాబాదు ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం..

డిల్లి మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవి పాలసీ తీసుకొచ్చాం .

గతంలో 2020-2030  ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు

జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది

రేపటి నుండి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుంది..

తెలంగాణ లో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు .

కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చాం.

ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ,2 వీలార్స్, ఎలక్ట్రిక్ కమెరిష్యల్ వెహికిల్ ,ట్రై గూడ్స్ వెహికిల్ ,ఎలక్ట్రిక్ వెహికిల్ ఎలాంటి టాక్స్ లు మినహాయింపు ఉంది..

ఎలక్ట్రిక్ బస్సులు కొన్నట్లైతే , కార్లు ఆర్టీసీ బస్సులు , సంస్థల బస్సులు 100 టాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

హైదరాబాద్ లో 83 పఠాన్ చేరు 72 కాలుష్యం ఉంది..

కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవి పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి..

హైదరాబాద్ లో  ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సిఎం గారు నిర్ణయం తీసుకున్నారు..

త్వరలోనే సిటీ లో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉంది.

ఇప్పటి వరకు పరిమితి సంఖ్య లోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడుతున్నారు.

2026 డిసెంబర్ 31 వరకు ఈవీ పాలసీ ఉంటుంది..

హైదరాబాద్ జీహెచ్ ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవి పాలసీ ఉంటుంది

తెలంగాణ ప్రజలను కోరుతున్నా ఈవి వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి..

భవిష్యత్ తరాలకు కాలుష్యం నుండి నివారించండి..

వాహనాలు 15 సంవత్సరాల దాటిన వాటికి స్క్రాప్ చేయాలని పాలాసి తెచ్చాం..

ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో 4 రాష్ట్రాలు తిరిగాం..

వికాస్ రాజ్,సురేంద్ర మోహన్ లు కలిసి బెస్ట్ పాలసీ తెస్తున్నాం..

వాహన సారథి లో కూడా 29 రాష్ట్రాల్లో తెలంగాణ  చేరుతుంది..

వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలి.

దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు..

తెలంగాణ లో రోజుకు 20 మంది చనిపోతున్నారు..

రోడ్ సేఫ్టీ పై గురువా రెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది..

యునిసెఫ్ ద్వారా స్కూల్ లలో రోడ్డు అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం .

కొత్తగా నియమకమైన వారిని ఎన్ఫోర్స్ మెంట్ లో పెడుతున్నాం

రవాణా శాఖ కు కొత్త లోగో వస్తుంది..కొత్త వాహనాలు వస్తున్నాయి .

ఎన్ఫోర్స్ మెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఉండాలి..

రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం..

రేపటి నుండి ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు..

ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేశన్స్ ఉంటున్నాయి..

  ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని చార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలి

ఈవి వాహనాలకు గతంలో 5 వేల వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చారు ..అక్కడి వరకు మాత్రమే  ఉంది..

ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి..

ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వస్తున్నాయి..

వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ జీహెచ్ఎంసీ hmda ,హైదరాబాద్ పోలీస్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తం..

రవాణా శాఖ ప్రమోషన్ల కు వ్యతిరేకం కాదు .. అన్ని క్లియర్ చేస్తం

అందరికీ ప్రమోషన్ లు ఇస్తాం.. ప్రాసెస్ నడుస్తుంది..

పొల్యూషన్ చెకప్ చేసే వాహనాలు సరిగా చేయడం లేదనే ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తీసుకొస్తున్నం..


ఇప్పటికే రవాణా శాఖ లో 58 కానిస్టేబుల్ నియామకం జరిగాయి . AMVI ల నియామకాలు జరిగాయి..

క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యత .

ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించద్దు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments