Saturday, December 14, 2024
HomeUncategorizedదేశంలో నంబర్ వన్ గా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తయారు చేయాలి మెదక్ పార్లమెంట్ సభ్యులు...

దేశంలో నంబర్ వన్ గా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తయారు చేయాలి


మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు*

                                

     మెదక్ సెప్టెంబర్ 06 (సమయం న్యూ స్)
ప్రజల కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్దిదారులకు అందేలా అధికారులు చూడాలని  మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు  పేర్కొన్నారు.              

    కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్దిపై
కో- ఆర్డినేషన్ మరియు మానిటరింగ్ సమావేశం (దిశ) సమావేశానికిఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించారు.


జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు సంబంధిత విద్య, వైద్యం వ్యవసాయం ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సివిల్ సప్లై, హౌసింగ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంబంధిత శాఖల సమగ్ర సమాచారాన్ని ఆయా శాఖల అధికారుల ద్వారా  తెలుసుకున్నారు.

ఈ సందర్భంగాకార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం ప్రజా పయోగార్దం అమలుచేసే ప్రతి పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అవి అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు చూడాలని అన్నారు.  యం.జి.యన్.ఆర్.ఈ.జి.యస్ పథకం ద్వారా  జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణలు చేయాలన్నారు.
జిల్లాలోఇప్పటి వరకు కేటాయించిన రెండు పడక గదులు అర్హులకు అందాయా సమీక్షించి అర్హులకు పట్టాలనుఅందించే పనులు చేపట్టాలన్నారు.  నిర్మాణాలుపూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న వాటిని  అసలైన లబ్దిదారులకు అందించాలని సూచించారు. 
 రాజీవ్ఆరోగ్య శ్రీ వైద్య సేవలు రోగులకు అందించడంలో ప్రైవేటు ఆసుపత్రులు ఇబ్బందులకు గురి చేయకుండాచూడాలని,  టి  డయాగ్నోస్టిక్  కేంద్రాన్ని,  ఆసుపత్రులలో అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.   జిల్లాలోడెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లోఅవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.  సదరం క్యాంప్  నిర్వహించాలని, సమాచారం పక్కగా ప్రజలకందించాలన్నారు.

మెదక్ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వా నివేదిక అందించి కేంద్ర హెల్త్ సెక్రెట గారిని సంప్రదించి శక్తి వంచన మేరకు కృషి చేస్తారని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవ నేని రఘునందన్ రావు తెలిపారు.
మెదక్ జిల్లా ఏర్పాటు అయిన తరువాత మొదటి దిశ మీటింగ్.. అని.  2013లో రామాలయం పక్కన ఉన్న school బిల్డింగ్ 10 గదులు  కూలగోట్టలని తీర్మానం చేసిన వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలి. 
మెదక్ మున్సిపాలిటీలో శానిటేషన్ విషయంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.
సెయిల్ హెల్త్ కార్డు కోసం నర్సింగ్ మండలన్ని ఫైలాట్ ప్రాజెక్టు కింద  ఎంపిక చేశాం..రైతుల సమస్యలు,ధరణి సమస్యలు క్షేత్రస్థాయిలో
పరిష్కరించాలని సూచించారు.
జాతీయ రహదారుల విషయంలో
టెంపుల్ దగ్గర పది పిట్ల రోడ్ ఉన్నపుడు టెంపుల్  విషయంలో సానుకూలంగా వ్యవహరించాలన్నారు.
మన ఊరు మన బడి కింద పూర్తయిన
మనోహరబాద్ ,యవాపూర్ పాఠశాలలు
క్షేత్రస్థాయిలో సందర్శిస్తానని చెప్పారు.
మెదక్ మెడికల్ విషయంలో కాలేజి నివేదిక జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిందనీరాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక తీసుకొని త్వరలోనే కేంద్రం హెల్త్ సెక్రటరీ ని కలిసి వచ్చేలా చూస్తామని తెలిపారు.
ఆగిపోయిన నాలుగు మెడికల్ కాలేజ్ లలో మెదక్ మెడికల్ కాలేజీ ఒకటి అన్నారు..
అందులోమెదక్ మెడికల్ కాలేజి  ఇన్ఫ్రా స్ట్రక్చర్,  బిల్డింగ్ బాగుందనీ మెడికల్ కాలేజీ ఇవ్వాలని కేంద్రం దగ్గరికి వెళ్లి అప్పీల్ చేస్తామని ఎంపి తెలిపారు.. దివ్యాంగులకు సదరన్ క్యాంపులు ఏర్పాటు చేసి సర్టిఫికెట్ మంజూరు చేసి  పరికరాలు మంజూరు చేయాలని చెప్పారు జిల్లాలో
118 సబ్ సెంటర్లు ఉన్నాయి.
పని ప్రారంభం కానివి 39 ఉన్నాయి..
మిగతావి ప్రాసెస్ లో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ వివరించగా  పూర్తి నివేదిక జిల్లా కలెక్టర్ తుది రిపోర్ట్ ఇస్తే.మంత్రి దృష్టికి తీసుకుళ్ళ్లి
నిధులు  తీసుకువస్తాం.
అని చెప్పారు.
మెదక్, నర్సాపూర్,  మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి..
జన అవసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మరుగుదొడ్లు కట్టాలి.. మండలానికి ఒక మరుగుదొడ్డి నిర్మించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
రెండు నేషనల్ హైవే లు కలిసే బోధన్ చౌరస్తా   వద్ద 150 ఫీట్ల చౌరస్తా ను. 100 ఫీట్లు ఎందుకు తగ్గిస్తున్నారు..
ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు.ఉపాధి హామీ కూలీలు సరైన వేతనం రావడం లేదు..పిర్యాదులు వసుతున్న్నాయి.. ఈ విషయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు కొత్త రేషన్ దుకాణాలు  విషయంలో కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా. అని సివిల్ సప్లై అధికారులు అడిగి తెలుసుకున్నారు.నర్సాపూర్  500 ఇండ్లను 2bhk.. హౌసెస్ విషయంలో
డ్రా తీసి లబ్ధిదారులకు కేటాయించాలని పేర్కొన్నారు.
2014 నుండి 2024 వరకు 20 లక్షల వరకు మొక్కలు నాటారు… మొక్కలు నాటడంతోపాటు పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు .
మెదక్ స్టేడియం లో సింథటిక్ ట్రాక్.ఉంది ఇద్దరు కొచ్ లు ఉన్నారు…
కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టేడియం కట్టారు అథ్లాటిక్ అకాడమి లేక ఇబ్బంది
పడుతున్నారని ఫుట్ బాల్ గ్రౌండ్ కోసం  కృషి చేయాలిచెప్పారు.

ఈ దిశా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ దిశా కమిటీ లో పార్లమెంట్ సభ్యులు చర్చించిన అంశాలను సంబంధిత శాఖల ద్వారా సమావేశాలు నిర్వహించుకుని తగు ఆదేశాలు జారీ చేస్తూ నిర్దేశిత గడువు తేదీలోగా నివేదికలు తయారు చేసుకుని పరిష్కరించే  విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు విషయంలో ప్రభుత్వ అర్హతలను మేరకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ధరణి భూ సమస్యలు
అదనపు కలెక్టర్ రెవిన్యూ ద్వారా పరిక పరిష్కరిస్తున్నామని వివరించారు.

  ఈ  కార్యక్రమంలో  తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిడ్ల జ్యోతి కృష్ణ,నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ,అదికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Previous article
*కలెక్టరేట్ లో మట్టి గణపతుల పంపిణీ*

నిజామాబాద్, సెప్టెంబర్ 06 (సమయం న్యూస్) : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో శుక్రవారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ఉద్యోగులకు మట్టి గణపతులు పంపిణీ చేశారు. వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. పర్యావరణ సమతుల్యత కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జల వనరులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
——————
Next article
*తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు పేరు సిఫార్సు!!*

తెలంగాణలో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, ప్రీ-ప్రైమరీ నుండి విశ్వవిద్యాలయం మరియు సాంకేతిక విద్య వరకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 4, 2024) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

కమిషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఒక చైర్మన్, విద్యా రంగానికి చెందిన ముగ్గురు సభ్యులు మరియు విభాగాధిపతి హోదాలో సభ్య కార్యదర్శితో కూడిన ఐదుగురు సభ్యుల సంఘం ఉంటుంది. కమిషన్‌లోని నాన్-అఫీషియల్ సభ్యుల పదవీకాలం, ఆదేశం ప్రకారం, రెండేళ్లు ఉంటుంది.

ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ముద్దసాని కోదండరాం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే. నాగేశ్వర్ రావు, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఐఏఎస్ అకునూరి మురళి ఈ నలుగురి పేర్లను ప్యానెల్ కమిటీకి పంపింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments