ధర్నా తో దద్దరిల్లిన మింట్ కాంపౌండ్ లోని టిజిఎస్పీడిసిఎల్ కార్యాలయం.
ఆర్టిజన్ లను రెగ్యులర్ చేసిన తరువాతనే జేఎల్ఎం,సబ్ ఆర్డినెట్స్,జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజెన్స్ జేఏసీ ధర్నా,ధర్నా లో పాల్గొన్న 2000 మంది ఆర్టిజెన్స్.
విద్య అర్హత ను బట్టి ప్రమోషన్ లను కల్పించాలని డిమాండ్.
ప్రభుత్వం వెంటనే ఆర్టిజెన్స్ ను రెగ్యులర్ గా చేయాలని ,అర్హులకు ప్రమోషన్ లు కల్పించాలని ప్రభుత్వం కు అల్టిమేటం.