Saturday, December 14, 2024
HomeUncategorizedనయింనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి: బల్దియా కమీషనర్ డా.అశ్విని తానాజీ వాకడే* ▪️  05...

నయింనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయండి: బల్దియా కమీషనర్ డా.అశ్విని తానాజీ వాకడే*
▪️  05 సెప్టెంబర్ 2024* :

నయింనగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని బల్దియా కమీషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు.

నయీంనగర్ లో నిర్మిస్తున్న బ్రిడ్జి తుది దశ పనులను కమీషనర్ గురువారం కేత్ర స్థాయి లో పరిశీలించి  వేగవంతం గా పూర్తి చేయుటకు తగు సూచనలు చేశారు.

   ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ ఈ నెల 9 వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి  బ్రిడ్జి ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నందున  పెండింగ్ లో ఉన్న అసంపూర్తి    పనులతో పాటు సుందరికరణ  పనులను   శుక్రవారం నాటికి పూర్తి చేయాలని కమీషనర్అధికారులను ఆదేశించారు.

     ఈ కార్యక్రమం లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి, ఎస్ ఈ రాజయ్య హెచ్ ఓ రమేష్, ఏ ఈ సరిత తదితరులు పాల్గొన్నారు

Previous article
Next article
*ఫిలిం సబ్సిడీ మేనేజ్‌మెంట్ వర్క్స్ రంగంలోకి సినెటేరియా!* ప్రత్యేక సబ్సిడీని చిన్న సినిమాలకు అందించడం కోసం కృషి*

దక్షిణ భారతదేశంలో ఇన్-ఫిలిం బ్రాండింగ్ రంగంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న సినెటేరియా మీడియా వర్క్స్, ఫిలిం సబ్సిడీ సేవల రంగం లోకి అడుగుపెట్టిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

*సినిమాల నిర్మాణానికి సబ్సిడీ!*
దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించడం కోసం, తద్వారా తమ ప్రాంత టూరిజం అభివృద్ధి కోసం అనేక రాష్ట్రాలు, దేశాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ, తమ తమ ప్రాంతాల్లో సినిమాలు నిర్మించే నిర్మాతలకు రూ. 10,00,000/- మొదలుకొని రూ. 4,00,00,000/- దాకా ప్రత్యేక సబ్సిడీని అందిస్తున్నాయి.

*సినెటేరియా ఏం చేస్తుంది?*                                                                                                                                                                                                 
చిన్న మరియు మధ్య స్థాయి సినిమాలకు దేశీయంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ఫిలిం మేకింగ్ సబ్సిడీ ని, అర్హతగల సినిమాలకు అందేలా చేయడం కోసం సినెటేరియా కృషి చేస్తుంది. ఇందుకోసం సినెటేరియా అందించనున్న సేవలు:
  – *1. సబ్సిడీ కో-ఆర్డినేషన్ గైడ్ లైన్స్ వర్క్:* ఫిలిం సబ్సిడీ పొందడం కోసం సినెటేరియా మాస్టర్ గైడ్ లైన్స్ సర్వీస్
  – *2. ఫిలిం సబ్సిడీ అప్లికేషన్ మేనేజ్మెంట్ వర్క్:* సబ్సిడీకి సంబంధించీన వర్క్స్, సబ్సిడీ షూటింగ్ కోసం అనుమతులు, పర్మిషన్ లెటర్ 
— *3.ఫిలిం సబ్సిడీ మేనేజ్మెంట్ వర్క్:* ఫిలిం సబ్సిడీకి సంబంధించిన వర్క్స్ మొత్తం చూసుకోవడం, పర్మిషన్స్, సినిమా మేకింగ్ కో-ఆర్డినేషన్, నిర్మాతకు సబ్సిడీ ఇప్పించడం 

_(*గమనిక: శరతులు వర్తిస్థాయి.)_

మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 8341689555 ద్వారా సంప్రదించండి.

*సినెటేరియా మీడియా వర్క్స్*
ఫిలిం నగర్, జూబిలీ హిల్స్, హైదరాబాద్
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments