
*న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య..*
*మరో 30 మందికి గాయాలు..*
తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ..
నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో 14, 15 ప్లాట్ ఫామ్ లపై జరిగిన దుర్ఘటన..
కుంభ మేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యం..
దీంతో, ప్రయాగ్‌రాజ్‌కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటన..
ఈ రైలును అందుకునే క్రమంలో ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి వచ్చి ప్రయాణికులు..
సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు..
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం..
తీవ్ర గాయాలైన వారికి రూ. 2.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కేంద్రం..