Thursday, December 26, 2024
HomeUncategorizedబీజేపీ టైటానిక్ షిప్_- మునిగిపోతున్న నావాల మారింది. హర్యానాలో  బి జేపీ ఓటమి ఖాయం -...

బీజేపీ టైటానిక్ షిప్_- మునిగిపోతున్న నావాల మారింది. హర్యానాలో  బి జేపీ ఓటమి ఖాయం – కొండేటి కిరణ్ సర్వే.- కే కే సర్వే

ఢిల్లీ

*కొండేటి కిరణ్, కేకే సర్వే అధినేత*
రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై
పై కేకే సర్వే సంచలన విషయాలు

బీజేపీని మునిగిపోతున్న టైటానిక్ షిప్… కేకే

*హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయం*

*పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో 2 ఓడిపోతుంది*

హర్యానా మాత్రమే కాదు, తర్వాత జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి ఖాయం

*బీజేపీ ఒక టైటానిక్ షిప్. మునిగిపోతున్న నావలా మారింది*

హర్యానాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి

*బీజేపీ ఓటమే కాంగ్రెస్ కి సానుకూల అంశం తప్ప, ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత లేదు*

బీజేపీ కోర్ ఓటు ఎటూ పోవడం లేదు. న్యూట్రల్ ఓట్లను మాత్రం నష్టపోతుంది

*బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్ కే వెళ్తోంది.* ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా సరే.. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్ కే దక్కుతుంది

*ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ముందుగా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉండేది*

ఆలస్యం కావడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండదు

*రైతులు, జాట్ వర్గం బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్నికలను మీరు బాగా ప్రభావితం చేయగలరు*

5% ఓట్లు తేడా వస్తేనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుంది

ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సంఖ్య దరిదాపుల్లో కూడా ఉండదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments