స
గ్యాక్ (GYYAK- గడ్డం ఎల్లమ ఎల్లయ్య అనసూయ క్రిష్ణ) మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో బోయినపల్లి లో మున్సిపల్ కార్మికులకు చలికాలం రక్షణ కొరకు స్వెట్టర్లను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
పాల్గొన్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా అఫ్జల్ బిఅబాని గారు, కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది.