ముఖ్యమంత్రి ఆదేశాల తో క్రేన్ అపరెటర్స్ , హెల్పర్స్ రెస్టు కోసం బస్సులు ఏర్పాటు చేసిన జి హెచ్ ఎం సి.
రాష్ర్ట ముఖ్యమంత్రి నెక్లెస్ రోడ్డులో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శానిటేషన్ కార్మికులతో పాటుగా క్రేన్ ఆపరేటర్లు హెల్పర్స్ యొక్క సమస్యలను అడుగుకి తెలుసుకొని వారి కోరిన మేరకు రెస్టు కోసం తగు చర్యలు తీసుకోవాలని జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట ను ఆదేశించారు వెను వెంటనే కమిషనర్ జోనల్ కమిషనర్ లతో మాట్లాడి రెస్టు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు
హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ లేక్ ఐ డి ఎల్ లేక్ వద్ద ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జి హెచ్ ఎం సి ఆయా గుర్తించిన ప్రదేశాలలో వారికి రెస్టు బస్సులు ఏర్పాటు కు చర్యలు తీసుకున్నారు ఆయా జోనల్ కమిషనర్లు వారి కోసం రెస్టు బస్సులను ఏర్పాటు చేసారు.