Sunday, December 8, 2024
HomeUncategorizedవరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన. ప్రభుత్వము అన్ని విధాలుగా ఆడుకుంటుంది.భరోసా కల్పించిన మంత్రి...

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన. ప్రభుత్వము అన్ని విధాలుగా ఆడుకుంటుంది.భరోసా కల్పించిన మంత్రి పొంగులేటి.

కూసుమంచి మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి .
ఎవ్వరూ అధైర్యపడవద్దు ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ధైర్యాన్ని ఇచ్చిన మంత్రి.
ఖమ్మం సెప్టెంబర్13:-( సమయం న్యూస్) హాట్యా తండా వద్ద తెగిన నాగార్జున సాగర్ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికార్లకు మంత్రి ఆదేశించారు వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్య పడవద్దన్నారు
ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకంటుందనీ అభయమించారు
వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నారనీ చెప్పారు.

దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయిస్తామాన్నారు
వరద ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments