Sunday, December 8, 2024
HomeUncategorized*వరద బాధితుల సహాయార్థం  కార్పొరేటర్లు ఒక నెల గౌరవ వేతనం*రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాల వలన...

*వరద బాధితుల సహాయార్థం  కార్పొరేటర్లు ఒక నెల గౌరవ వేతనం*

రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాల వలన తీవ్ర నష్టం ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి నేపథ్యంలో   జి హెచ్ ఎం సి   మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ లు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.  ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల గౌరవ వేతనాన్ని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అన్ని పార్టీల కార్పొరేట్ల తో మాట్లాడి  ఒక నెలగౌరవ వేతనాన్ని ఇచ్చేందుకు ఒప్పించారు.
ఒక నెల గౌరవ వేతనాన్ని మేయర్ డిప్యూటీ మేయర్ తో కలిసి కార్పొరేటర్లు అట్టి మొత్తాన్ని సి ఏం రేవంత్ రెడ్డి కి త్వరలో అందజేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు..
కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి గౌరవ వేతనాన్ని ఇచ్చేందుకు ఒప్పుకున్న కార్పోరేటర్లకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments