![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241231-wa03482738162578252608746.jpg?resize=696%2C522&ssl=1)
*వైన్ షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్న దొంగ..*
మెదక్ – నార్సింగి లోని కనకదుర్గ వైన్ షాపులో దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ..
దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులో అక్కడే నిద్ర పోయిన వైనం..
వైన్ షాపు తెరిచి చూడగా నిద్ర పోతూ పట్టుబడ్డ దొంగ..