శంషాబాద్ ఎయిర్పోర్టులో మలయాలను నటుడు వినాయకన్ అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు..
గత ఏడాది మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన మలయాళ నటుడు వినాయకన్
సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నటుడు వినాయకన్
అదుపులోకి సిఐఎస్ఎఫ్ అధికారులు
అనంతరం పోలీసుల అప్పజెప్పి సిఐఎస్ఎఫ్ అధికారులు
మలయాళ వినాయకన్.నటుడు నీ విచారిస్తున్న ఆర్జిఐ ఎయిర్పోర్ట్ పోలీసులు