Saturday, December 14, 2024
HomeUncategorizedస్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో డివిజన్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం:  రూ ,26 కోట్లు...

స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలో డివిజన్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం:  రూ ,26 కోట్లు మంజూరు.



* స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో “ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్” నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరీ చేసిన ప్రభుత్వం.

* స్టేషన్ ఘన్ పూర్ హెడ్ క్వార్టర్ లో ఆధునిక హంగులతో “ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్” నిర్మాణం

* నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు ఒకేచోట అందించేలా ప్రభుత్వ కృషి.

* రూ. 26 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఈ రోజు జీవో విడుదల చేసిన ఆర్ & బీ శాఖ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments