హైదరాబాద్: సెప్టెంబర్ 10 ( సమయం న్యూస్) హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని వెలసిన ఫ్లెక్సీలు.. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు.. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు
గత సంవత్సరంలో కూడా హై కోర్టు ఉత్తర్వు ప్రకారం చేయడం లేదని ప్రభుత్వం చెప్పినప్పికి నిమజ్జనం రోజున విగ్రహాల హుస్సేన్ సాగర్ లో నిమజ్జనలు జరుగాయి.