HomeUncategorizedగురు పూజోత్సవం గురు పూజోత్సవం By SAMAYAM DAILY September 5 , 24 1:27pm 0 24 Related Share FacebookTwitterPinterestWhatsAppPrintTelegramCopy URLKoo Previous article*తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్* తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్ ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోంది. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదు. ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారు. అక్రమంగా దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలి. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది.Next articleమేయర్ మట్టి గణేష్ ప్రతిమల పంపిణీ RELATED ARTICLES Uncategorized శ్రీవారి భక్తులకు అలర్ట్ .. జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ December 26, 2024 Uncategorized *క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతేశ్రీలత శోభన్ రెడ్డి. December 25, 2024 Uncategorized నో డిటెన్షన్ విధానం రద్దు.. 5, 8 తరగతులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.. December 23, 2024 LEAVE A REPLY Cancel reply Comment: Please enter your comment! Name:* Please enter your name here Email:* You have entered an incorrect email address! Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. - Advertisment - Most Popular శ్రీవారి భక్తులకు అలర్ట్ .. జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ December 26, 2024 *క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతేశ్రీలత శోభన్ రెడ్డి. December 25, 2024 నో డిటెన్షన్ విధానం రద్దు.. 5, 8 తరగతులు తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.. December 23, 2024 మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెంజల్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి December 22, 2024 Load more Recent Comments Help on Hello world! Natividad Blenner on Hello world!