Sunday, February 2, 2025
HomeUncategorized*తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు.

*తెలంగాణలో జరిగిన కులగణన వివరాలు.

*తెలంగాణలో జరిగిన కులగణన డిటైల్స్*

తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా 3,54,77,554.

మొత్తం కుటుంబాలు 1,12,15,134.

కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319, [17.43 శాతం].

ఎస్టీల జనాభా 37,05,929, [10.45 శాతం].

బీసీల జనాభా 1,64,09,179, [46.25 శాతం].

ముస్లిం జనాభా శాతం 12.56%

ఓసీల జనాభా శాతం 15.79%.

10.08 శాతం ముస్లిం బీసీలను కలిపితే తెలంగాణాలో మొత్తం 56.33 శాతం బీసీలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments