Friday, March 14, 2025
HomeUncategorized*భాషాను  బ్రతికించేది   అమ్మకే సాధ్యం.మాజీ రాష్ర్ట ఎన్నికల అధికారి సి పార్థసారథి

*భాషాను  బ్రతికించేది   అమ్మకే సాధ్యం.మాజీ రాష్ర్ట ఎన్నికల అధికారి సి పార్థసారథి

*భాషాను  బ్రతికించేది   అమ్మకే సాధ్యం*
*మాజీ రాష్ర్ట ఎన్నికల అధికారి సి పార్థసారథి*.
హైదరాబాద్ మార్చి01( సమయం న్యూస్)
తెలంగాణ  బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ,అక్షరయాన్ , సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ ,అభిజ్ఞ భారతి ఆర్గనైజేషన్ ల సంయుక్త నియంత్రణలో  ప్రారంభమైన జాతీయ సాహిత్య సదస్సులు రవీంద్ర భారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి .ఆ తరం  రచయితుల జీవన ప్రస్థానం  మీద  ఈ తరం రచయిత్రుల పత్ర సమర్పణలు సెషన్ ని ప్రారంభించారు . వంశ పారం పర్య దీప్తులు కార్యాక్రమం ఆరంభం  అయ్యింది . ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిధిగా విచ్చేసారు పూర్వ ఎన్నికల అధికారి  చిట్ల పార్థసారథి ఐఏఎస్ గారు . గౌరవ  అతిథులుగా  దీపికా రెడ్డి  గారు , రష్మీ కండ్లెకర్ గారు , డా  ముక్తేవి  భారతి  గారు , సామల  రమేష్  గారు , రాణి  నల్లమోతు  గారు  పాల్గొన్నారు . ముఖ్య  అతిధిగా  విచ్చేసిన  పార్థ  సారధి  గారు తమ  సందేశంలో – అమ్మల  నుండే  భాష బిడ్డకి  వస్తుందని , భాష  బ్రతికేది అమ్మల  వల్లేనని ,ముఖ్యంగా  అక్షరయాన్ 1500 మంది రచయిత్రుల కూటమిగా  ఏర్పడి  ఎంతో  సామజిక  సేవ చేస్తుందని కొనియాడారు . రచయిత్రులు  టార్చ్  బేరర్స్ గా  పనిచేస్తారని గతంలో నిర్వహించిన  ఎయిడ్స్ , కన్సూమర్ , విత్తనం సదస్సులను  గుర్తు  చేశారు . సమాజ దిశా నిర్దేశం చెయ్యగలిగేది రచయిత్రులే  అన్నారు . 3 తరాల  వారసులు  ఒకే  కళా రూపంలో  పాటు  పడటం  వారిని  గుర్తించి  ee వేదిక  మీద  20 కుటుంబాల  వారిని  సత్కరించటం ఆనందంగా  ఉందని తెలియచేసారు .
ఈ కార్యక్రమంలో అరుణా సుబ్బారావు గారి పేరడీ , భూదేవి  పాటలు , అహత సంగీతాలయం జయ సూర్య బృందం చేసిన  వాద్య గోష్ఠి  entho akattukundi

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments