Thursday, December 26, 2024
HomeUncategorizedమూసి పరివాహక ప్రాంతల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను  సేకరించాలి. సి ఎం రేవంత్...

మూసి పరివాహక ప్రాంతల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను  సేకరించాలి. సి ఎం రేవంత్ రెడ్డి.



*చెరువులు, నాలాల ఆక్రమణల  తొలగింపు విషయంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు…*

*ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు… మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశం.*

*అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశం..*

ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సీఎం.

ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశం..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments