డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు
మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు
‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు చేశారని ఫిర్యాదు
టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు