Thursday, November 21, 2024
HomeUncategorizedకస్టమర్ లకు షాక్ ఇచ్చిన HDFC బ్యాంక్

కస్టమర్ లకు షాక్ ఇచ్చిన HDFC బ్యాంక్

*లోన్ వడ్డీ రేట్లను పెంచిన HDFC బ్యాంక్..*

HDFC బ్యాంక్ తన కస్టమర్‌ లకు షాకిచ్చింది.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు (MCLR) పెంచుతున్నట్లు HDFC బ్యాంక్ సోమవారం ప్రకటించింది. సవరించిన లోన్ వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమలు లోకి వస్తాయని తెలిపింది. 6 నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును, మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు వెల్లడించింది. మిగితా టెన్యూర్ MCLR రేటును యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది..HDFC

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments