HomeUncategorizedవిద్యార్థుల స్థానికతపై(జీవో 33) హైకోర్టు తీర్పు..స్థానికత పై సర్కార్ కు హై కోర్టు లో ఊరటఎంబీబీఎస్...
విద్యార్థుల స్థానికతపై(జీవో 33) హైకోర్టు తీర్పు.. స్థానికత పై సర్కార్ కు హై కోర్టు లో ఊరట
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన జీవో 33ను సమర్థించిన హైకోర్టు..
పిటిషనర్ల స్థానికతను నిర్దారించుకున్నాకే, వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచన.. ఆ విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా (శాశ్వత నివాసితులు) కాదా అన్నది పరిశీలించాలని సూచన..ఇందుకోసం ప్రస్తుతం గైడ్‌లైన్స్ లేనందున, కొత్తగా రూపొందించుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు..
ఆ మార్గదర్శకాలను పాటించాలని కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం..ఆ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన విద్యార్థుల దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసిన హైకోర్టు.