Wednesday, February 5, 2025
HomeUncategorizedవైన్ షాపులో దొంగ‌త‌నానికి వ‌చ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్న దొంగ..

వైన్ షాపులో దొంగ‌త‌నానికి వ‌చ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్న దొంగ..

*వైన్ షాపులో దొంగ‌త‌నానికి వ‌చ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్న దొంగ..*

మెదక్ – నార్సింగి లోని కనకదుర్గ వైన్ షాపులో దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ..

దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులో అక్కడే నిద్ర పోయిన వైనం..

వైన్ షాపు తెరిచి చూడగా నిద్ర పోతూ పట్టుబడ్డ దొంగ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments