Tuesday, February 4, 2025
HomeUncategorizedశనివారం తో మొదలయ్యే ఫిబ్రవరి నెలలు ఉన్న సంవత్సరాలు.

శనివారం తో మొదలయ్యే ఫిబ్రవరి నెలలు ఉన్న సంవత్సరాలు.

*ఫిబ్రవరి 2025 నెలలో..*

4 సోమవారాలు,
4 మంగళవారాలు,
4 బుధవారాలు,
4 గురువారాలు,
4 శుక్రవారాలు,
4 శనివారాలు,
4 ఆదివారాలు వస్తున్నాయి..

*శనివారంతో మొదలయ్యే ఫిబ్రవరి నెలలు ఉన్న సంవత్సరాలు:*

1902, 1908, 1913, 1919, 1930, 1936, 1941, 1947, 1958, 1964, 1969, 1975, 1986, 1992, 1997, 2003, 2014, 2020, 2025, 2031, 2042, 2048, 2053, 2059, 2070, 2076, 2081, 2087, 2098..

లీప్ ఇయర్ కాని సంవత్సరాల్లో మాత్రమే పూర్తి 4 వారాలు (28 రోజులు) వస్తాయి.
(ఉదా: 2025, 2031)..

*ప్రతి ఫిబ్రవరిలో 4 పూర్తి స్థాయి వారాలు (4 exact weeks) ఉంటాయా..?*

లీప్ ఇయర్ (29 రోజుల ఫిబ్రవరి) ఉన్నప్పుడు అయితే కావడం సాధ్యమే కాదు, కానీ 28 రోజులున్నప్పుడు తప్పకుండా 4 పూర్తి స్థాయి వారాలు వస్తాయి.

*ఎప్పుడు ఇది జరుగుతుంది..?*

1. ఫిబ్రవరి 28 రోజులతో ఉన్నప్పుడే (లీప్ ఇయర్ కాకుండా ఉన్నప్పుడే).

2. ఫిబ్రవరి 1వ తేది శనివారం అయితే (దీని వల్ల నెల మొత్తం 4 పూర్తి స్థాయి వారాలు వస్తాయి).

*ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందా..?*

కాదు., ఇది కేవలం ఒక నిర్దిష్ట సంవత్సరంలో మాత్రమే సంభవిస్తుంది. అంతే కానీ ప్రతి ఫిబ్రవరిలో కాదు.

*సరికొత్త ఉదాహరణ:*

2025 ఫిబ్రవరి (శనివారం మొదలై 28 రోజులు ఉంటాయి) → 4 పూర్తి వారాలు..

2024 ఫిబ్రవరి (లీప్ ఇయర్, 29 రోజులు) → అసాధ్యం..

2031 ఫిబ్రవరి (శనివారం మొదలై 28 రోజులు ఉంటే) → తిరిగి 4 పూర్తి వారాలు వస్తాయి..

కాబట్టి, ఇది ప్రతి ఫిబ్రవరిలో జరగదు, కానీ, కొన్ని ప్రత్యేక సంవత్సరాల్లో మాత్రమే సాధ్యమవుతుంది..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments