Thursday, December 26, 2024
HomeUncategorizedహైడ్రా విస్తృత అధికారాలు  కేబినెట్  నిర్ణయాలు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

హైడ్రా విస్తృత అధికారాలు  కేబినెట్  నిర్ణయాలు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.



హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం.

హైడ్రా కు చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం

ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలను తొలగించేందుకు అధికారాలు కల్పించాం

orr కు లోపల చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రా కు అధికారాలు

హైడ్రాకు.. 150 మంది అధికారులను .. 946 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అలాట్ చేస్తూ నిర్ణయం

మూడు యూనివర్సిటీలకు పేర్లు మార్పుకు కేబినెట్ ఆమోదం

చాకలీ ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్శిటీ,
హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం

60 మంది విద్యార్థులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీకి  ప్రారంభించాం


*ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రి*

SLBC టన్నెల్ వర్క్స్ 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చాం

రెండేళ్లలో SLBC టన్నెల్  పనులను పూర్తిచేస్తాం

సెప్టెంబర్ 2027 వరకు పూర్తిచేస్తాం

SLBC టన్నెల్ చారిత్రాత్మకం కానుంది

శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణ వాటర్ తీసుకుని అవకాశం ఉంది

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను తొందరగా పూర్తిచేసేస్తాం

ప్రతినెలా 400 మీటర్లు టన్నెల్ వర్క్స్ పూర్తిచేయాలనీ లక్ష్యం పెట్టుకున్నాం

సన్న వడ్లకు 500 బోనస్  కు కేబినెట్ ఆమోదం

*జనవరి నుండి రేషన్ కార్డ్ లకు సన్న బియ్యం ఇస్తాం*

*కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ , మంత్రి*

slbc పై గతంలో  కెసిఆర్ వ్యంగంగా మాట్లాడారు.. నిర్లక్ష్యం చేశారు

రెండు పంటలకు కలువ ద్వార slbc నిల్లొస్తాయి

నాకు , కాంగ్రెస్ కు.. ఎక్కడ పేరు వస్తుందో.. అని కేసిఆర్ slbc నీ పూర్తిచేయలేదు

slbc తో.. నల్గోండ జిల్లాకు పూర్తిగా ఫ్లోరైడ్ దూరం అవుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments