*హైదారాబాద్ లో ఒక్కసారిగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
*కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్ నాంపల్లి, మెహదీపట్నం లో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం.
*ఈరోజు 300 క్రాస్ అయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.
*డిల్లీ కి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతున్న వైనం.
*పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి.
*సమస్య పై కనీసం దృష్టిపెట్టని
GHMC, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.
*చిన్నారులకు, వయోవృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బందికరంగా హైదారాబాద్ వాతావరణం.