Saturday, December 14, 2024
HomeUncategorized2500 నర్సింగ్  ఆఫీసర్స్  భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మంత్రి దామోదర రాజా నరసింహ

2500 నర్సింగ్  ఆఫీసర్స్  భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మంత్రి దామోదర రాజా నరసింహ

2500 నర్సింగ్ ఆఫీసర్స్( స్టాఫ్ నర్స్ ) భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

*2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) ల భర్తీకి జనరల్ రిక్రూట్మెంట్ కు రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.*

*ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ & డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు* .

*తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు* .

*ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.* మంత్రి దామోదర్ రాజా నరసింహ 

*ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు* .

*MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు* .

Previous article

Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments