యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు.
పెళ్లి పేరుతో హర్షసాయి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.
అడ్వకేట్ తో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చి హర్షసాయి మరియు అతడి తండ్రిపై ఫిర్యాదు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి రూ.2 కోట్లు తీసుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న యువతి.
హర్షసాయి మరియు అతడి తండ్రి….ఇద్దరిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.