Tuesday, January 21, 2025
HomeUncategorized2025 న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు..*

2025 న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు..*

కొత్త సంవత్సరం సందర్భంగా నేడు  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. రూ. 10,000 ఫైన్, 6 నెలలు జైలు శిక్ష..*

ఈ రోజు రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు..

మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష..

రెండోసారి పట్టుబడితే ₹15 వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్..

డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌ బెయిలబుల్ కేసులు నమోదు..

*2025 న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు..*

ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఐటీ కారిడార్ లో ఫ్లై ఓవర్లు మూసివేత..

ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..

జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లో పలు పబ్బులు, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘా..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments