*ప్రముఖ తెలంగాణ వాది దిలీప్ కొణతం అరెస్టును తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ పార్టీ*
బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు జగదీశ్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి మరియు పలువురు పార్టీ సీనియర్ నేతలు
కొనతం అరెస్టు పైన పోలీసు అధికారులను నిలదీస్తున్న బిఆర్ఎస్ నేతలు