Tuesday, December 10, 2024
తెలంగాణలో IPSల బదిలీలు

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. HYD సీపీగా సీవీ ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Previous article
Next article
విశాఖ  సెప్టెంబర్07  (సమయం న్యూస్)

*బొగ్గు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి  హై కోర్టు ఉత్తర్వు తో కొంత ఊరట లభించింది*.

పోర్టుల్లో ఉన్న బొగ్గును విశాఖ ఉక్కుకు ఇచ్చేయాలంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో బొగ్గు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.

విశాఖ పోర్టు ట్రస్టు ఆధీనంలో ఉన్న 92 వేల టన్నులు దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్‌ కోకింగ్‌ కోల్‌) అందుబాటులోకి వచ్చింది.

దాన్నుంచి శుక్రవారం ఒక రేక్‌ హార్డ్‌ కోకింగ్‌ కోల్, ఒక రేక్‌ సాఫ్ట్‌ కోకింగ్‌ కోల్‌ తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అదే విధంగా ట్రక్‌ల ద్వారానూ తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.


అదానీ గంగవరం పోర్టులో అందుబాటులో ఉన్న బొగ్గును వారితో సయోధ్య కుదిరిన తర్వాత కన్వేయర్‌ ద్వారా శనివారం బి షిప్టు నాటికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments