*హైదరాబాద్, సెప్టెంబర్ 07:* నగరంలో గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసి విస్తృత ఏర్పాట్లు చేసిందని, నగరంలో గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్దలతో.. ప్రశాంత వాతావరణంలో జరుపుకకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంలో బాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మేయర్ వెల్లడించారు.
జిహెచ్ఎంసి ప్రతి ఏటా నిమజ్జనం కొరకు తమ సమీప ప్రాంతంలో నిమజ్జన కొలనులను (పాండ్) లను 73 లోకేషన్లలో వివిధ రకాలైన పాండ్ లను ఏర్పాటు చేసారు. ముఖ్యంగా బేబీ పాండ్స్, పోర్ట్ టేబుల్, ఎక్సలేటర్ పాండ్స్ లను ఏర్పాటు చేసినట్లు మేయర్ డియోటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లు తెలిపారు.
*ఫోర్టే టేబుల్ పాండ్స్ వివరాలు*
*ఎల్ బి నగర్ జోన్*
1. ఏ ఎస్ రావు నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్
2. సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్
3. హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్
4. వనస్థలిపురం సుష్మా థియేటర్ క్రికెట్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ప్రక్కన
5. మున్సిపల్ ఆఫీస్ వెనుక ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్
*చార్మినార్ జోన్*
1. రీయాసత్ నగర్ శివాలయం గ్రౌండ్
2. లక్ష్మీనారాయణ ప్లేగ్రౌండ్ జంగంపేట్
*ఖైరతాబాద్ జోన్*
1. రామ్ లీలా గ్రౌండ్ చింతల్ బస్తి
2. ఎస్ బి ఎ గ్రౌండ్ ఎదురుగా 100 ఫీట్ రోడ్డు
3. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (2)
4. అమీర్పేట్ ప్లేగ్రౌండ్.
*శేర్లింగంపల్లిజోన్*
. 1. పి జె ఆర్ స్టేడియం చందానగర్
2. సఖి చెరువు పటాన్ చెరు
*కూకట్పల్లి జోన్*
1.చిత్తరమ్మ టెంపుల్ వివేకానంద నగర్
2. హెచ్ఎంటి ఓపెన్ ప్లేస్ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రక్కన కౌకూర్ బస్ స్టాప్ స్కూల్ ఎదురుగా
*సికింద్రాబాద్ జోన్*
1. ఎన్టీఆర్ స్టేడియం
2. ఆజాద్ నగర్ అంబర్పేట్ డంపింగ్ యార్డ్ దగ్గర
3. చిల్కల్ గూడ మున్సిపల్ గ్రౌండ్
4. మారేడ్పల్లి ప్లే గ్రౌండ్
*ఎస్క లేటర్ పాండ్స్*
*ఎల్ బి నగర్ జోన్*
1. దేవేందర్ నగర్ రోడ్డు,
2. హుడా భారతి నగర్ పార్కు
జడ్ పి రోడ్, హస్తినాపురం
3. ఎన్టీఆర్ నగర్ వెజిటేబుల్ మార్కెట్
*చార్మినార్ జోన్*
1. ఫ్రెండ్స్ కాలనీ షటిల్ కోర్టు
2. ఎస్ బి హెచ్ కాలనీ సైదాబాద్
3. బతుకమ్మ బావి కందికల్ గేట్ గౌలిపూర
4. వైశాలి నగర్ ఐ యస్ సదన్
5 నారస్ బావి కుంట మైలాదేవర పల్లి
6.ఉప్పరపల్లి శివాజీ హిల్స్ , మూసి నది దగ్గర
*ఖైరతబాద్ జోన్*
1.పిల్లర్ 54.pvnr ఎక్స్ ప్రెస్ హైవే
2.రాంలీల్ గ్రౌండ్ చింతల బస్తీ
3.జాంసింగ్ టెంపుల్ గుడి మల్కపూర్
4. దోబి ఘాట్, 100 ఫీట్ రోడ్డు
5. సనత్ నగర్ స్పోర్ట్ complex
6.మారుతి నగర్ స్పోర్ట్ కాంప్లెక్స్
*శేరిలింగంపల్లి జోన్*
1. రంగనాయక టెంపుల్ గోపనపల్లి రోడ్డు ఎదురుగా
2. రేగులకుంట చెరువు
3. సాఖి చెరువు పటాన్చెరు
*కూకట్ పల్లి జోన్*
1. హెచ్ఎంటి ఓపెన్ ప్లేస్ ఈ యస్ ఐ హాస్పిటల్ ప్రక్కన
*సికింద్రాబాద్ జోన్*
1. ఎన్టీఆర్ స్టేడియం జోన్
1. చర్లపల్లి చెరువు
2. కాప్రా లేక్
3. నల్లచెరువు
4. నాగోల్ చెరువు
5. మనసురాబాద్ పెద్ద చెరువు
*చార్మినార్ జోన్*
1. పాటీ కుంట
2. రాజన్న బావి
*ఖైరతాబాద్ జోన్*
1. నిక్నంపూర్
2.నెక్లెస్ రోడ్
*శేరిలింగంపల్లి జోన్*
1. దుర్గం చెరువు
2. మల్కం చెరువు
3. నల్లగండ్ల చెరువు
4. గోపి చెరువు
5. గంగారం చెరువు
6. కైదమ్మ కుంట
7. గుర్నాధం చెరువు
8. రాయ సముద్రం
* *కూకట్ పల్లి జోన్*
1. ముల్కత్వ చెరువు
2. ఐడియల్ బేబీ పాండు బాలాజీ నగర్ మూసాపేట్
3. బోయిన్ చెరువు బేబీ పాండ్
4. ప్రగతి నగర్ ఆల్విన్ కాలనీ హైదర్ నగర్
5. వెన్నెల గడ లేక్
6. లింగం చెరువు ఆపోజిట్ కట్ట
7. కొత్తచెరువు టెంపుల్ అల్వాల్
*సికింద్రాబాద్ జోన్*
1. సంజీవయ్య పార్క్
2.సెఫిల్ గూడ
3. బండా చెరువు.
ఎల్బి నగర్ జోన్ లో 13, చార్మినార్ జోన్ లో 10, ఖైరతాబాద్ జోన్ లో 13, శేరిలింగంపల్లి జోన్ లో 14, కూకట్ పల్లి జోన్ లో 11, సికింద్రాబాద్ జోన్ 12 ఏర్పాటు చేయగా అందులో 24 పోర్టెబుల్ పాండ్స్, 22 ఎక్సవేషన్ పాండ్స్, 27 బేబీ పాండ్స్ మొత్తం 73 కొలనులు నిమజ్జనానికి అందుబాటులో ఉన్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలు తెలిపారు.
—————————————