*_పట్టాలు తప్పిన రైలు.._
*_మధ్య ప్రదేశ్లోని జబల్ పూర్ స్టేషన్ వద్ద ఇండోర్-జబల్ పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామైపైకి వెళ్తుండగా రెండు కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. రైలు ఇండోర్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు._*