హైదరాబాద్..సెప్టెంబరు 20:(సమయం న్యూస్)
*సీఎం రేవంత్ రెడ్డి ని కలసిన నేరెళ్ళ భాధితులు..*
మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన నేరెళ్ల బాధితులు…
2017 జూలైలో ఇసుక లారీల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అడిగినందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించిన బాధితులు…
అప్పటి ఎస్పీ విశ్వజిత్ , ఎస్సై రవిందర్ తో పాటు తమ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారి పై చర్యలు తీసుకోవాలని సీఎం ను కోరిన భాధితులు..
నేరెళ్ళ భాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన స