గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష…
ఆస్పత్రి రహదారులపై పలు సూచనలు చేసిన సీఎం…
రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు..
ఆస్పత్రి కి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచన…
అన్నీ శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ నియామకం…
సమావేశంలో పాల్గొన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ,హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్,ఇతర ఉన్నతాధికారులు.