Wednesday, February 5, 2025
HomeUncategorizedసంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కైట్ &స్వీట్ ఫెస్టివల్...

సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కైట్ &స్వీట్ ఫెస్టివల్…

*పెరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్…*

*హైదరాబాద్ లో నేటి నుండి మూడు రోజులపాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్…*

సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కైట్ &స్వీట్ ఫెస్టివల్…

ప్రారంభించిన మంత్రులు పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…

హాజరైన  టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మిత సబర్వాల్, రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రంగారెడ్డి, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సుధీర్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారధి వెన్నెల గద్దర్,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు…

పాల్గొన్న 19 దేశాల నుండి 57 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లయర్స్, 22 రాష్ట్రాల నుండి 58 మంది జాతీయ కైట్ ప్లయర్స్…

దేశ విదేశాలనుండి 1350 రకాల వివిధ పిండి వంటకాల స్టాల్స్ ఏర్పాటు…

ఆకట్టుకున్న చేనేత స్టాల్స్…

ఆకట్టుకున్న  వివిధ కళారూపాలతో కళాకారుల ప్రదర్శనలు…

అలరించిన పేరిని, శివతాండవం, భరతనాట్యం, కూచిపూడి, డప్పు డోలు వాయిద్యాలతో ఆదివాసీ నృత్యాలు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments