Wednesday, February 5, 2025
HomeUncategorized*సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత..*

*సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత..*

*సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత..*

హైదరాబాద్: మాజీ మంత్రి,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఫార్ములా-ఈ కారు రేసులో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పిటిషన్ కొట్టి వేసింది..

*సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకున్న కేటీఆర్‌..*

విచారణ ప్రాథమిక దశ లోనే ఉంది.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం.. ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు.. క్వాష్ పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటామని చెప్పిన కేటీఆర్‌ తరఫు న్యాయవాది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments