కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల నిర్వాణపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష. సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి. బ్రహ్మోత్సవాలను,ఘనంగా వైభవంగా ప్రజలకు, ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి,
డిసిపి పద్మజా రెడ్డి, ఆలయ చైర్మన్ నారాయణ శర్మ, జాయింట్ కలెక్టర్ లు విజయేందర్ రెడ్డి, రాధిక గుప్త, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రష్ యాదవ్ పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2025/02/img-20250205-wa00074886314188995868487.jpg?resize=696%2C392&ssl=1)
![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2025/02/img-20250205-wa00052210575805225558401.jpg?resize=696%2C392&ssl=1)
![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2025/02/img-20250205-wa00064224900867106999859.jpg?resize=696%2C392&ssl=1)