Friday, March 14, 2025
HomeUncategorized*ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి

*ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి

*ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి..?*

న్యూఢిల్లీ:  ఫిబ్రవరి08 ( సమయం న్యూస్ )ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవ బోతున్నారనే అంశంపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి.. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబోతున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎగ్జిట్  పోల్ తన అంచనాలను ప్రకటించింది..

ఇందులో ఈసారి కేంద్రంలో బీజేపీ ఢిల్లీలో ఆప్ ఆధిపత్యానికి గండి కొట్ట బోతున్నట్లు తెలిపింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించు కోబోతున్నట్లు తెలిపింది.

అలాగే, అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించ బోతున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో, గత మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న ఆప్ ఆధిపత్యానికి గండి పడటం ఖాయమని ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోరు సాగింది.. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వం లోని ఆప్ వరుసగా నాలుగో సారి డిల్లీలో అధికారం దక్కించుకునేందుకు శ్రమించారు.

అయితే, కేంద్రంలో మూడో సారి గెలిచినా ఢిల్లీని గెలవలేక పోతున్నారన్న అపప్రదను పోగొట్టు కునేందుకు బీజేపీ నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపు తెచ్చాయి..
[08/02, 7:50 pm] AliMurthhza 786: *’కేజ్రీవాల్’ను ఓడించిన*
*’పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ’ ఎవరు?*

* ఢిల్లీ మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి  సాహిబ్ సింగ్ వర్మ. సాహిబ్ కౌర్ దంపతుల కుమారుడు.
* ఆధిపత్య ‘జాట్’కు చెందిన రాజకీయ నాయకుడు
* 7 నవంబర్, 1977న (47 ఏండ్లు) ఢిల్లీలో జన్మించారు.
* భార్య స్వాతి సింగ్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
* ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కిరోర్ మాల్ కాలేజీల్లో, మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. (BA), ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎం.బి.ఎ. (MBA) విద్యనభ్యసించారు.
* ఢిల్లీ పశ్చిమ లోక్ సభ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నాడు.
* గతంలో ఎంపిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంట్ కమిటీల్లో పనిచేశారు.
* ఢిల్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో లోక్ సభ ఎంపీ (2019) గా గెలుపొందారు.
* ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేజ్రీవాల్ ను ఓడించి ‘గేమ్ చేంజర్’గా నిలిచాడు.

*సీఎం కావడానికి ప్రధాన అర్హతలు:* ఆర్ఎస్ఎస్ కుటుంబ నేపథ్యం, బీజేపీ మాజీ సీఎం కుమారుడు, ప్రముఖ జాట్ నాయకుడు, ఢిల్లీ చరిత్రలోనే ఎంపీ గా అత్యధిక మెజార్టీతో గెలుపు, విద్యాధికుడు, పాలనా అనుభవం, భార్య తండ్రి కూడా మధ్య ప్రదేశ్ బీజేపీ అగ్రనేత, మరో అంకుల్ పశ్చిమ ఢిల్లీ మేయర్, అన్నింటికీ మించి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం, ప్రధాని మోదీని బలంగా ఎదిరించిన నాయకుడు ‘అరవింద్ కేజ్రీవాల్’ పై గెలుపొందడం.

*’కేజ్రీవాల్’ను ఓడించిన*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments